Tuesday, May 7, 2024

బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలం పొడిగించే అవకాశం..!

బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలం పొడిగించే అవకాశముంది. వచ్చే ఏడాది జనవరికి జేపీ నడ్డా పదవీకాలం ముగియాల్సి ఉంది. అయితే జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 2024 వరకు ఆయనే బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement