Friday, May 3, 2024

ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సర్కారు

ఏపీ సీఎం జగన్ 2021-22కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఈ మేరకు ఈ ఆర్థిక ఏడాదిలో 10,143 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూలైలో 1,238 SC/ST బ్యాక్‌లాగ్, ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-1,2కు చెందిన 36 , సెప్టెంబర్‌లో పోలీస్ శాఖలో 450, అక్టోబర్‌లో వైద్యశాఖలో 451, నవంబర్‌లో వైద్యశాఖలో 5,251 పారామెడికల్, డిసెంబర్‌లో 441 నర్సులు, 2022 మార్చిలో వివిధశాఖల్లోని 36 పోస్టులు భర్తీ చేయనున్నట్లు క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement