Saturday, May 11, 2024

Breaking: మే 6నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం విడుద‌ల చేసింది. 6 నుంచి మే 24వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. జేఈఈ మెయిన్ ఎంట్ర‌న్స్ తేదీల మార్పుతో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ మారింది. టెన్త్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ కూడా మారే అవ‌కాశ‌ముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement