Monday, June 24, 2024

జేపీ నడ్డా నివాసంలో బీజేపీ నేతల కీలక భేటీ

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అమిత్ షా, బీఎల్ సంతోష్, యడియూరప్ప, బసవరాజ్ బొమ్మైతో పాటు కిరణ్ కుమార్ వంటి నేతలు హాజరైయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కర్ణాటక ఎన్నికలు, అభ్యర్థుల ఖరారుపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు తాజాగా పార్టీలో చేరిన ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే అవకాశం, మరిన్ని కీలక అంశాలపై నేతలు ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement