Tuesday, May 7, 2024

తండ్రి తీసిన ఫొటోల‌ని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన హీరో దుల్క‌ర్ స‌ల్మాన్

మ‌ల‌యాళ హీరో దుల్కర్ స‌ల్మాన్ ఇన్‌స్టా గ్రామ్ త‌న తండ్రి , మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి తీసిన కొన్ని స్టిల్స్‌ షేర్ చేశాడు. అంతే కాదు వాటికి క్యాప్షన్ కూడా జోడించాడు. ‘సీనియర్ చెప్పినప్పుడు’, ‘క్యాచ్ ది లైట్’, ‘కెమెరా వైపు చూడు’ ‘ఆర్టిఫిషియల్ స్మైల్ వద్దు’, ‘నీ మోకాళ్లు వణుకుతున్నాయి’ అనే వాక్యాలను పోస్ట్ చేశాడు. @మమ్ముట్టి అంటూ ట్యాగ్ కూడా చేశాడు. ఇక దుల్కర్ తన తండ్రి మమ్ముట్టి పట్ల తనకున్న గాఢమైన అభిమానాన్ని చాటుతూనే ఉంటాడు. తండ్రికి పెద్ద అభిమానిని చెప్పుకునే దుల్కర్ కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో తన ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement