Friday, May 10, 2024

Memorable | హ్యాండ్సమ్​ హెయిర్​ అండ్​ స్టైల్​.. కేటీఆర్​ క్యూట్​ ఫొటో!

తెలంగాణ డైనమిక్​ లీడర్​, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​లో యమ యాక్టివ్​గా ఉంటారు. రాష్ట్రం, దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. పొలిటికల్​ గానే కాకుండా సామాన్య వ్యక్తిగా కూడా తన ఆలోచనలను, పలు వేదికలమీద చేసే ప్రసంగాలను అందరూ మెచ్చుకుంటారు.

ఇక.. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితే.. ఓసారి హైదరాబాద్​ పర్యటనలో మంత్రి కేటీఆర్​ రాకుండా కదలలేదు. కేటీఆర్ రాగానే అతని భుజంపై చేయి వేసి కార్యక్రమానికి వెళ్లారు. అయితే కేటీఆర్​ తన చిన్ననాటి క్యూట్​ క్యూట్​ ఫొటోని షేర్ ట్విట్టర్​లో షేర్​​ చేయడంతో అదిప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది.. ‘‘అప్పట్లోనే హ్యాండ్సమ్​ హెయిర్​ అండ్​ స్టైల్​’’ అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్​ ఇచ్చారు​..  మీరూ చూసి ఎలా ఉందో కామెంట్​ చేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement