Sunday, April 28, 2024

బంగారం ధ‌ర‌లు .. ఎక్క‌డ .. ఎంతెంత ..

బంగారం ధ‌ర‌లు ప‌లు నగ‌రాల్లో స్వ‌ల్పంగా .. మ‌రికొన్ని న‌గ‌రాల్లో భారీగా రేట్లు న‌మోద‌య్యాయి. దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల బంగారంపై స్వల్పంగా పెరిగింది. ప్రధాన నగరాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,170గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,830గా న‌మోద‌య్యాయి. బంగారం ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు మామూలే అనే విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement