Sunday, May 5, 2024

Gold Rate: బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. నేటి ధరలు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. పసిడి ధర తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.48,400కి క్షిణించింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160  తగ్గదలతో రూ.52,800గా నమోదైంది. బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలు మాత్రం పెరిగింది. వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,500కు చేరుకుంది. అటే ఏపీలోనూ ఇవే ధరలు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement