Monday, April 29, 2024

Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఈ రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయితే వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగుతోంది. హైదరాబాద్ లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 50,180కు తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 45,990కు చేరింది. ఇక, కేజీ వెండి ధర రూ.70,000 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement