Monday, April 29, 2024

Gold Rate: పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధర మరోసారి పరుగులు పెట్టింది. వెండి రేటు కూడా బంగారం ధర బాటలోనే నడుస్తోంది. హైదరాబాద్ మార్కెట్ లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 49,530కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ. 45,400కి చేరింది. ఇక, వెండి ధర రూ.200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,100కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement