Wednesday, May 8, 2024

ఘ‌ణ‌పురం కోట ట్రెక్కింగ్‌కు ప్ర‌సిద్ధి – ప‌ర్యాట‌కం అభివృద్ధి కోసం చ‌ర్య‌లు – మంత్రి నిరంజ‌న్ రెడ్డి

ఎనిమిద వంద‌ల ఏళ్ల‌కి పైగ ఆచ‌రిత్ర‌గ‌ల గ‌ణ‌ప‌స‌ముద్రం పున‌ర్నిర్మాణం చేప‌డ‌తామ‌న్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి. గణపసముద్రం పునర్నిర్మాణంతో ఘణపురం ఖ్యాతిని పెంచుతామ‌న్నారు. సప్తసముద్రాల కన్నా ముందే కాక‌తీయ సామంత‌రాజులు గణపసముద్రాన్ని నిర్మించార‌ని గుర్తు చేశారు. ఘణపురం గ్రామానికి ఇబ్బంది లేకుండా గణపసముద్రం చుట్టూ కరకట్టల నిర్మాణంతో పాటు సుందరీకరణ పనులు చేపడుతామ‌న్నారు. ఘ‌ణ‌పురం కోట ట్రెక్కింగ్‌కు ప్ర‌సిద్ధి కాబ‌ట్టి ప‌ర్యాట‌కం అభివృద్ధి కోసం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement