Sunday, May 5, 2024

Breaking : తిరుమ‌ల అడ‌వుల్లో అగ్ని ప్ర‌మాదం

తిరుమ‌ల అడ‌వుల్లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. విండ్ మిల్స్ ద‌గ్గ‌ర మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. దాంతో ఫైర్, ఫారెస్ట్ సిబ్బంది మంట‌లార్పుతున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement