Monday, May 6, 2024

ద‌క్షిణాఫ్రికా , టీమిండియాల మ‌ధ్య తొలి టెస్ట్ మ్యాచ్ – బ్యాటింగ్ చేయ‌నున్న టీమిండియా

నేడు ద‌క్షిణాఫ్రికా , టీమిండియాల మ‌ధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ చేయాల‌నే నిర్ణ‌యం తీసుకుంది. ఈ మ్యాచ్ సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌ర‌గుతుంది. ద‌క్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ కి సిద్ధ‌మైంది. ఇక జ‌ట్టు వివ‌రాలు చూస్తే.. దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్ (సి), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్‌సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, క్వింటన్ డి కాక్ (w), వియాన్ ముల్డర్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(సి), అజింక్యా రహానే, రిషబ్ పంత్(w), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement