Thursday, April 25, 2024

Fellings: నో క్యాప్షన్.. ఓన్లీ ఎమోషన్..

తెలుగు సినీ రంగంలో బండ్ల గ‌ణేష్ అంటే అంద‌రికీ ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు నుంచి నిర్మాత దాకా ఎదిగిన త‌ను.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పేరు వింటే పూన‌కం వ‌చ్చినట్టు అవుతాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అంటే అంత పిచ్చి ప్రేమ‌. ప‌లు సంద‌ర్భాల్లో త‌న దేవుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని కూడా చెప్పాడు. మాటల్లో చేత‌ల్లో చూపించాడు కూడా.. అయితే ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ఫొటోని షేర్ చేస్తూ.. ఓ విధ‌మైన కామెంట్ పెట్టాడు. ఇప్పుడ‌ది అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.. అదేంటో మీరే చూడండి…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/ganeshbandla/status/1465597670253232136
Advertisement

తాజా వార్తలు

Advertisement