Friday, May 3, 2024

ఎమ్మెల్సీ కవితపై అభిమానం.. గగనతలం నుంచి బర్త్ డే విషెస్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా తన అభిమాన నాయకురాలికి ఆకాశం నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు ఓ యువకుడు. దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో గగనతలంపై ప్రత్యేక చాపర్ ద్వారా ఎమ్మెల్సీ కవితకు బర్త్ డే విషెస్ తెలిపాడు తెలంగాణ జాగృతి సెక్రటరీ రోహిత్. ప్రత్యేక చాపర్ కు ”హ్యాపీ బర్త్ డే కవితక్క” అని రాసి ఉన్న ఫ్లెక్సీని కట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement