Thursday, May 2, 2024

Breaking: హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు

హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు చేస్తోంది. 10చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి సోదాలు చేసేందుకు ఈడీ అధికారులు వచ్చారు. మూడు ఐటీ కంపెనీలతో పాటు కరీంనగర్ కు చెందిన బిల్డర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement