Saturday, May 4, 2024

Breaking: జార్ఖండ్ సీఎం నివాసంలో ఈడీ దాడులు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) జార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో దాడులు నిర్వహిస్తోంది. టెండర్‌ స్కామ్‌ వ్యవహారంలో సీఎం హేమంత్‌ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాహెబ్​గంజ్​, మీర్జా చౌకీ, బెర్హత్‌​, రాజ్‌మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తున్నారు. సీఎం సోరెన్ ప్రతినిధి పంకజ్​ మిశ్రా ఇండ్లలోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement