Sunday, May 5, 2024

అందాల‌తో క‌నువిందు చేస్తున్న ‘దొర‌సాని’.. హొయలతో కుర్రాళ్లలో ఫైర్ ​పుట్టిస్తున్న శివాత్మిక!

గ్లామర్​తో శివాత్మిక యువకుల మనసు దోచేస్తుంది. జబ్బలు జాకెట్ ధరించి సూపర్ హాట్ పోజులతో మత్తెక్కిస్తోంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఈ యంగ్​ బ్యూటీ హాట్ టాపిక్ అవుతుండగా ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటిపోయింది. 2019లో దొరసాని మూవీ విడుదలైంది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక మంచి నటన కనబరిచింది. ఇటీవల ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. తెలుగులో ఈ మూవీ ‘ఆకాశం’ అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement