Sunday, April 28, 2024

క‌రోనా నుంచి కోలుకున్న క‌మ‌ల్ హాస‌న్ .. త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ ..

క‌రోనా నుంచి కోలుకున్నారు విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ .. ఆయ‌న ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేశారు డాక్ట‌ర్స్ .. కాగా చెన్నైలోని రామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో క‌మ‌ల్ హాస‌న్ జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయన కరోనా నుంచి కోటుకున్నట్లుగా ఆసుపత్రి హెల్త్ బులెటిన్ లో తెలిపింది. కమల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండని తెలిపింది. ఈ నెల 3న డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఈ నెల 4 నుంచి కమల్ తన పనులను చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement