Tuesday, April 30, 2024

Breaking: ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆప్, బీజేపీ మధ్య ఘర్షణలతో ఎన్నిక వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తదుపరి నోటీసు వచ్చే వరకు ఎన్నిక వాయిదా పడింది. మేయర్ ఎన్నికకు ముందు నామినేటెడ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికైన సభ్యులను కాకుండా నామినేటెడ్ సభ్యులతో ఎలా ప్రమాణ స్వీకారం చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్, బీజేపీ కౌన్సిలర్ల ఘర్షణ ఎన్నిక వాయిదాకు కారణమైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement