Monday, April 29, 2024

‘ద‌స‌రా’ మూవీ ఫ‌స్ట్ లుక్ – ఊర‌మాస్ గా నాని

ద‌స‌రా చిత్రం నుంచి హీరో నాని ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ ఫ‌స్ట్ లుక్ లో నాని ర‌గ్డ్ లుక్ తో క‌నిపిస్తున్నాడు..ఊర‌మాస్ గా క‌నిపిస్తున్నాడు నాని. ద‌స‌రా అనే టైటిల్‌తో నాని 29వ మూవీ తెర‌కెక్క‌బోతుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండ‌గా.. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌నున్నాడు. వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ఇటీవ‌లి కాలంలో నానికి స‌క్సెస్ అనేది అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఇక ప్రస్తుతం హీరో నాని 29వ సినిమాకు రెడీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement