Monday, April 29, 2024

తొలి వికెట్ కోల్పోయిన CSK.. గైక్వాడ్ 30కి ఔట్

చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో ఈరోజు చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సీఎస్కే జట్టు 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్ లో ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement