Friday, May 3, 2024

Breaking: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్ వచ్చింది. సీఎం ఉద్దవ్ ఠాక్రే హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఓ వైపు మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు క్యాంప్ రాజకీయాల నుంచి రాకపోవడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడు సీఎం ఉద్దవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్ రావడంపై చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement