Friday, May 3, 2024

అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా- ధ‌న్య‌వాదాలు తెలిపిన సంతోష్ కుమార్

గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ దక్షిణ ధృవానికి వెళ్లింది. OBE పోలార్ ఎక్స్‌ప్లోరర్ & సస్టైనబిలిటీ లీడర్ రాబర్ట్‌స్వాన్ అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండాని ఎగుర‌వేశారు. మా ప్రయత్నాలను గుర్తించి, మా జెండాను అంటార్కిటికాపై ఎగురవేశారు
ధన్యవాదాలు సర్ అని ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.
సంతోషుడి వజ్రాయుదేమే వృక్షవేదమై కదిలేది-కదిలించేది-పెను నిద్దుర వదిలించేదే
ఇంతింతై వటుడింతై ఘనమంతైన
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
ప్రతి మనిషి రణానినాధమే నా దేశము నామట్టి నా మొక్కలు విశ్వసృష్టికి మనుగడ
మనిషి వేదన-హృదయ స్పందన
మూడు మొక్కల శంఖారావం
అంటార్కిటికలో డంకాద్వాన్నమే
ఈ నవయుగ చైతన్యం..అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement