Friday, May 3, 2024

Video: స్కూళ్లు, కాలేజీల బంద్​పై కామెంట్స్​.. వీడియో వైరల్​…

కరోనా కారణంగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీల నిర్వహణ విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. పండుగ తర్వాత తెలంగాణలో సెలవులను పొడిగించింది ప్రభుత్వం. కాగా, మార్కెలు, మాల్స్​, పబ్​లు, రైళ్లు, బస్సులు అంతటా పబ్లిక్​ గుమిగూడుతున్నారు. కానీ, అట్లాంటి దగ్గర ఎటువంటి రిస్టిక్షన్స్​ పెట్టడం లేదు. ఓన్లీ బడిలోనే కరోనా ఉందా. ఎందుకు స్కూళ్లు బంద్​ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది.. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​ అవుతోంది. ఈ వీడియో మీరు చూడండి…

Advertisement

తాజా వార్తలు

Advertisement