Sunday, April 28, 2024

కాబోయే భార్యకు లిప్ లాక్ ఇచ్చిన స్టార్ కమెడియన్

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఎంతో పాపులర్‌ అయ్యాడు కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ. ప్రస్తుతం సినీ కెరీర్‌ సజావుగా సాగుతోంది. భరత్‌ అనే నేను, గీత గోవిందం, ఆర్ఆర్ఆర్ లాంటి హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం విరాట పర్వం నటిస్తున్నాడు. అయితే, రాహుల్‌ రామకృష్ణ త్వరలో పెళ్లి పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన కాబోయే భార్యకు లిప్‌ లాక్‌ ఇస్తూ.. ఓ ఫొటో దిగాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశఆడు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్‌ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement