Tuesday, April 30, 2024

Flash: బడ్జెట్ సమావేశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేయడం కోసం నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ప్రగతి భవన్ లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశంలో జరగనుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి, సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఫైనాన్స్ సెక్రటరీ, సిఎంవో అధికారులు, తదితర ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement