Saturday, May 18, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నికపై ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement