Thursday, April 18, 2024

Breaking: సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ : వారం రోజులు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం డాక్టర్లు సీఎం ను డిశ్చార్జ్ చేశారు. యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించామని డాక్టర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement