Saturday, May 21, 2022

తుఫాన్ ప్రాంతాల్లో చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చర్యలపై సీఎం జగన్ అధికారులు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆసాని తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్ గా సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement