Friday, June 14, 2024

Breaking: పోస్టల్ బ్యాలెట్ రద్దుచేసే యోచనలో సీఈసీ

పోస్టల్ బ్యాలెట్ ను రద్దుచేసే యోచనలో సీఈసీ ఉంది. ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలోనే ఓటు వేసేలా చర్యలు తీసుకోనుంది. కేంద్ర న్యాయశాఖకు ఈసీ ప్రతిపాదనలు పంపింది. 1961 ఎలక్షన్ రూల్స్ సవరించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది ఇళ్లలో ఉంచడంతో దుర్వినియోగమయ్యే అవకాశముందని సీఈసీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement