Monday, April 29, 2024

Breaking: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ అత్యాచార బాధితురాలి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారన్న పిర్యాదు మేరకు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 228(a) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement