Saturday, May 4, 2024

Breaking : ఖ‌ర్కీవ్ నుండి ర‌ష్యా బ‌ల‌గాల‌ను త‌రిమి కొట్టాం – గ‌వ‌ర్న‌ర్

ర‌ష్యాపై ఉక్రెయిన్ ఎదురు దాడులు చేసింది. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో ర‌ష్యా దాళాలు దాడులు చేశాయి. భారీ గ్యాస్ పైప్ లైన్ ని ర‌ష్యా బ‌ల‌గాలు పేల్చేశాయి. ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద న‌గ‌రం ఖ‌ర్కీవ్. ఖ‌ర్కీవ్ నుంచి ర‌ష్యా సైన్యాన్ని త‌రిమికొట్టాం. ఖ‌ర్కీవ్ న‌గ‌రం తిరిగి మా ఆధీనంలోకి వ‌చ్చింది. ర‌ష్యా సైన్యానికి భారీ న‌ష్టం జ‌రిగింద‌ని ఖ‌ర్కీవ్ గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు. ఖ‌ర్కీవ్ నుండి ర‌ష్యా బ‌ల‌గాల‌ను త‌రిమి కొట్టామ‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement