Thursday, April 25, 2024

Breaking : గుంటూరు మెడిక‌ల్ కాలేజీ హాస్ట‌ల్ లో ర్యాగింగ్ క‌ల‌క‌లం

గుంటూరు మెడిక‌ల్ కాలేజీ హాస్ట‌ల్ లో ర్యాగింగ్ క‌ల‌క‌లం రేగింది. పొడుగు చొక్కాలు వేసుకోవాల‌ని సీనియ‌ర్స్ హుకుం జారీ చేశారు. కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు జూనియ‌ర్ విద్యార్థులు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేయాల‌ని ప్రిన్సిపాల్ కు కౌన్సిల్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement