Saturday, May 18, 2024

Breaking : కొత్త కేబినెట్ లో బీసీల‌కు ప్రాధాన్య‌త‌

కొత్త కేబినెట్ లో బీసీల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది..ముగ్గురు కాపులు, ముగ్గురు రెడ్డిల‌కు ఛాన్స్…ఇద్ద‌రు ఎస్టీలు, ఒక క‌మ్మ‌, ఒక మైనార్టీకి అవ‌కాశం ..9మంది బీసీలు,ఆరుగురు ఎస్సీల‌కు అవ‌కాశం ద‌క్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement