Saturday, May 4, 2024

Breaking : పొందురూలో పేలిన మందుగుండు : విద్యార్థికి తీవ్ర గాయాలు


శ్రీకాకుళం జిల్లా పొందురూలో మందుగుండు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరో త‌ర‌గ‌తి విద్యార్థి ప‌వ‌న్ తేజ‌కు తీవ్ర గాయాల‌య్యాయి.పోలీస్ క్వార్ట‌ర్స్ ఆవ‌ర‌ణ‌లో ఆడుకుంటుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విద్యార్థి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దాంతో ప‌వ‌న్ తేజ‌ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement