Friday, April 26, 2024

Breaking : న‌కిలీ స‌ర్టిఫికెట్ దందా – 10మంది అరెస్ట్

హైద‌రాబాద్ లో న‌కిలీ స‌ర్టిఫికెట్ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. న‌కిలీ ఎడ్యేకేష‌నల్ ఇన్ స్టిట్యూట్స్ నుంచి స‌ర్టిఫికెట్లు ఇచ్చిన‌ట్టు పోలీసులు గుర్తించారు. మ‌ల‌క్ పేట్, ఆసిఫ్ న‌గ‌ర్ కేంద్రంగా దందా కొన‌సాగింది. ఈ దందాని కొన‌సాగించిన 10మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇత‌ర రాష్ట్రాల యూనివ‌ర్సిటీల పేర్ల‌తో సర్టిఫికెట్లు త‌యారు చేశారు. కాగా నేటి మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు నిందితుల‌ని మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement