Friday, May 3, 2024

Breaking : ర‌మ్య వ‌సూళ్ల‌తో నాకు సంబంధం లేదు – సీనియ‌ర్ న‌టుడు న‌రేష్

ర‌మ్య వ‌సూళ్ల‌తో త‌న‌కి సంబంధం లేద‌ని సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ స్ప‌ష్టం చేశారు. ర‌మ్య ఇంటికి కొన్నాళ్లుగా ప‌లు కార్లు వ‌స్తున్నాయ‌న్నారు.ర‌మ్య ఆర్థిక వ్య‌వ‌హారాల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పారు. ర‌మ్య‌, తాను కొన్నాళ్లుగా విడి విడిగా ఉంటున్నామ‌ని చెప్పారు. ఇద్ద‌రం ఒక‌టే క్యాంప‌స్ లో ఉన్న‌ప్ప‌టికీ ఆరేళ్లుగా దూరంగా ఉంటున్నామ‌ని వెల్ల‌డించారు.ర‌మ్య వ‌సూళ్ల‌పై ఇప్ప‌టికే చాలా మంది ఫిర్యాదు చేస్తున్నార‌ని న‌రేష్ తెలిపారు. గ‌తంలో కూడా డ‌బ్బులు ఇవ్వొద్ద‌ని చాలా మందికి , కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కి చెప్పాన‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement