Wednesday, May 1, 2024

Breaking : మ‌ద్య‌మే కాదు – ఏ డ్రింక్ అయినా హానిక‌ర‌మే – సీఎం జ‌గ‌న్

పిఎన్ కె డిస్ట‌ల‌రీ య‌న‌మ‌ల వియ్యంకుడిదా కాదా అని ప్ర‌శ్నించారు సీఎం జ‌గ‌న్. జంగారెడ్డి గూడెంలో స‌హ‌జ మ‌ర‌ణాల‌ను కూడా క‌ల్తీసారా మ‌ర‌ణాలుగా చూపించార‌ని మండిప‌డ్డారు. మ‌ద్యం, ఏదైనా హెల్త్ డ్రింక్ కాదు..ఏదైనా హానిక‌ర‌మేన‌న్నారు. డిస్ట‌ల‌రీలు తెలుగుదేశం నేత‌లివి కావా..విశాఖ డిస్ట‌ల‌రీ అయ్య‌న్న‌పాత్రుడిది కాదా అన్నారు.గ‌త ఏడాది అమ్మేసుకున్నామ‌ని చెబుతున్నార‌న్నారు. ఏడాది కింద‌టివ‌ర‌కు ఆయ‌న‌ది కాదా అని ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement