Thursday, May 2, 2024

Breaking : మోడీలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించాల‌న్న బిజెపి నేత లంకా దిన‌క‌ర్..

రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ చేసిన ప్ర‌క‌ట‌న అభినంద‌నీయ‌మ‌ని బిజెపి నేత లంకా దిన‌క‌ర్ అన్నారు. రైతుల‌కున్న అపోహ‌ల మ‌ధ్య చ‌ట్టాలు అమ‌లు చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. చ‌ట్టాలు మంచివైనా ఆ చ‌ట్టాల ప‌రిధిలోని వారికి అనుమానాలు ఉన్న‌ప్పుడు వారి భావాలు గౌర‌వించ‌డం పాల‌కుల బాధ్య‌త అన్నారు. ఇదే బాధ్య‌త‌ని అమ‌రావ‌తి రైతుల విష‌యంలో సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement