Monday, May 6, 2024

Breaking : కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి ఇంట్లో సంద‌డి – కేబినెట్ లో బెర్త్ ఖాయ‌మంటూ సంబ‌రాలు

కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి ఇంట్లో సంద‌డి నెల‌కొంది.కేబినెట్ లో బెర్త్ ఖాయ‌మైంద‌ని సంబ‌రాలు చేసుకుంటున్నారు. కాకానికి స్వీట్లు తినిపించారు అనుచ‌రులు, పోలీసులు. ఇంకా జాబితాలో ఆయ‌న పేరు రాలేదు కానీ ఇప్ప‌టికే సంద‌డి నెల‌కొన‌డం విశేషం. పేరు ఖ‌రారు అయ్యాక ఈ సంబ‌రాలు మ‌రింతగా చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement