Wednesday, April 24, 2024

Breaking : సీఎం జ‌గ‌న్ కొత్త కేబినెట్ లో – పేర్లు ఖ‌రారు

సీఎం జ‌గ‌న్ కొత్త కేబినెట్ లో పేర్లు ఖ‌రారు అయ్యాయి. పాత‌,కొత్త క‌ల‌యిక‌తో కేబినెట్ కూర్పు.. ఏపీ కొత్త మంత్రుల తుది జాబితా విడుద‌ల‌యింది..బొత్స స‌త్య‌నారాయ‌ణ‌,జోగి ర‌మేష్, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, దాడిశెట్టి రాజా, విడ‌ద‌ల ర‌జ‌నీ, జ‌య‌రాం, వేణుగోపాల‌కృష్ణ ఖ‌రారు అయ్యారు. కాకాని, గుడివాడ అమ‌ర్నాథ్ పేరు ఖ‌రారు చేశారు. వీరంతా ఖ‌రారు అయిన‌ట్టు స‌మాచారం. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల‌కు అధిక ప్రాధాన్య‌త ద‌క్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement