Thursday, May 2, 2024

Breaking : ల్యాండ్ వివాదంతో నాకు సంబంధం లేదు – ఎంపీ టిజి వెంకటేష్

క‌ర్నూలు : హైదరాబాద్ బంజారాహిల్స్ ల్యాండ్ వివాదంతో నాకు సంబంధం లేదన్నారు ఎంపీ టీజీ వెంక‌టేష్..ఈ వివాదంపై స్పందిస్తూ.. టిజి అనే పేరు ఉన్నంత మాత్రాన టిజి వెంకటేష్ ను వివాదంలోకి లాగడం అవివేకం అన్నారు.మా వంశీయులు ఎందరో టిజి అనే పేరుతో కొనసాగుతున్నారన్నారు. ల్యాండ్ వివాదానికి తనకు సంబంధం లేదని టిజి విశ్వప్రసాద్ క్లారిటీగా చెప్పార.. వివాదం బయటకు వచ్చినపుడు తాను లక్షద్వీప్ లో ఉన్నాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement