Friday, May 17, 2024

Breaking : స్టార్ హీరో ప్ర‌భాస్ కారుకి – మూడు ఫైన్స్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కారుకి ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లో ఆపారు. రూ.1,450 జరిమానా విధించారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్ ఉండడం, బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో జరిమానా విధించినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారులో ప్రభాస్ లేరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement