Tuesday, May 21, 2024

Breaking : ఫేక్ బ‌ర్త్ స‌ర్టిఫికెట్ల – త‌యారీ ముఠా అరెస్ట్

ఫేక్ బ‌ర్త్ స‌ర్టిఫికెట్ల త‌యారీ ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ మేర‌కు వారిపై కేసుని న‌మోదు చేశారు ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీసులు. పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement