Sunday, May 19, 2024

Breaking : కార్య‌క‌ర్త‌ల‌కు మందు పోసిన ఎమ్మెల్యే – హోలీ వేడుక‌ల్లో శంక‌ర్ నాయ‌క్ తీరుపై వివాదం

హోలీ సంబ‌రాలు సంద‌ర్భంగా వైన్ షాపుల‌కి రెండు రోజులు సెల‌వులు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. అయితే తెలంగాణ‌లో కార్య‌క‌ర్త‌ల‌కు మందు పోశారు ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్..హోలీ వేడుక‌ల్లో ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ పై తీరుపై వివాదం చెల‌రేగింది. ప‌బ్లిక్ గా సాక్షాత్త్ ఎమ్మెల్యే చేతిలో బీర్ చూసిన వారు అవాక్క‌య్యారు. మ‌రికొంద‌రు ఆయ‌న తీరుపై మండిప‌డుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement