Friday, May 3, 2024

స‌మ‌స్య‌లు, సూచ‌న‌ల కోసం రాజ్ భ‌వ‌న్ లో బాక్స్ లు – అవ‌స‌రం లేద‌న్న ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి

స‌మ‌స్య‌లు,సూచ‌న‌ల కోసం రాజ్ భ‌వ‌న్ లో బాక్స్ ని ఏర్పాటు చేశారు. నిన్న రెండు బాక్స్ ల‌ను పెట్టారు తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై. స‌మ‌స్య‌లు ఉంటే ఎవ‌రైనా చెప్పాల‌ని గ‌వ‌ర్న‌ర్ సూచ‌న‌లు చేశారు. కాగా నిన్న రెండు బాక్స్ ల‌ను పెట్టారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. బాక్స్ లు పెట్ట‌డంపై టీఆర్ ఎస్ రియాక్ట్ అయింది. ఈ మేర‌కు ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణ‌లో పెట్టెల‌కు ప‌ని లేద‌ని అన్నారు. రాజ్ భ‌వ‌న్ కి వెళ్ళి పెట్టేలో వేసేంత స‌మ‌స్య‌లు లేవ‌ని జీవ‌న్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement