Monday, May 6, 2024

Big Breaking: సీబీఐకి నో ఎంట్రీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.సీబీఐకి దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఆగస్టు 30న తెలంగాణ హోంశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో 51ని జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement