Sunday, May 5, 2024

Big Breaking : స్టార్ క్యాంపెయిన‌ర్ గా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి – ఏఐసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ రాజ‌కీయాల‌పై సోనియాగాంధీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. స్టార్ క్యాంపెయిన‌ర్ గా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని నియ‌మించారు. ఈ మేర‌కు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డిని నియ‌మిస్తూ ఏఐసీసీ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తెలంగాణ రాజ‌కీయాల‌పై సోనియాగాంధీ ఫోక‌స్ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement