Sunday, May 12, 2024

Big Breaking : పాకిస్థాన్ లో మ‌ధ్యంత‌ర’ఎన్నిక‌లు’

పాకిస్థాన్ లో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పాక్ అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని అధ్య‌క్షుడికి ఇమ్రాన్ సిఫార‌సు చేశారు. మ‌రి ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయ‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement